Duration 3:16:38

హిందువుల ప్రామానిక గ్రంధాలు ఏమిటి ఏ గ్రంధాలు చదవాలి హమారా ప్రసాద్ లలిత్ కుమార్ భాస్కర్ రాజు

Published 2 Aug 2020

క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు-నేడే అర్డర్ చేయండి. Cost of Book Rs.400/- including postage. Bank Details-V.Bhaskar Raju. Bank Of Baroda, ECIL X Road Branch. A/C No.64700100001449. IFSC Code BARB0VJECIL. Google Pay, Phone Pay & Paytm-8886095092 Mobile & WhatsApp-7013976590. #Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Lalith_Kumar #Hindu_JanaShakthi, #Hamara_Prasad #Rastriya_Dalita_Sena #Vedas #Upanishads #Purana #Ramayana #Mahabharata #Bible #Christianity #Evangelism #Quran #Islam #Communism #Indian_History #World_History You can join our Dharmamargam Telegram group through this link-https://t.me/joinchat/UdB9sRq0x-pYxzYoeEtUsw Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas. Facebook-https://www.facebook.com/Vbraju66/ KOO-https://www.kooapp.com/profile/Dharmamargam/2658416/Koos Instagram-https://www.instagram.com/dharmamargam/?hl=en ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి. Please call me on my mobile if it is necessary only. Understand that people like me are very busy with professional work. More so, I have very little time left to read books, study and prepare material for you. I also need that to shoot, edit and upload videos. Therefore, I have very little time left. My time is precious. I can't answer and clarify individual questions. If urgent call me after 9 pm, and try to limit your call to 10 minutes only. Send your queries and information to my E mail-vbraju66@gmail.com The process to establish "Research Team" has been started. You can contribute financial support towards the cause. Let it be a small amount like Rs.250 or 500 per month on regular basis. You can also become part of research team, if you have the knowledge and resource in a particular subject. You can donate via UPI Links. Link for donations-vbraju66@okicici Please send your name, locality and how much amount has been transferred through a message, so that a record can be maintained. ఇట్లు డా.భాస్కర్ రాజు.

Category

Show more

Comments - 94
  • @
    @askedulibrary18544 years ago ఓం నమః శివాయ. ముందుగా మీకు మా కృతజ్ఞతలు అండి. ఎంతోమంది సనాతన ధర్మం గ్రంథాల జ్ఞానం లేక పోవడము, వక్రీకరించడము మతమార్పిడికి కారణం. ఇవి చదవాలనే కోరిక ఉంది. కాని చదవి వెంటనే అర్థం చేసుకునే వారు చాలా తక్కువ కష్టం కూడా. నేనే 2సంవత్సరాల క్రితం భగవద్గీత, భాగవతం మొదటి భాగం కొన్నాను. కాని జాబ్ వల్ల చదవలేకపోతున్నాను. అవగాహన కలిగించగలిగితే మతమార్పిడిలు జరగవు. ... 4
  • @
    @drprakashbabumbabu86882 years ago The summary of vedas are simple,help if not possible to help don't hurt others
    If all human beings decide not to hurt others today this planet will be heaven tomorrow
    Great message Sir
  • @
    @manc16394 years ago how can i teach grand children about sanathana dharmam.please suggest books to teach children. which age what books. 2
  • @
    @manc16394 years ago nice. please put serial no. and date in video .so we can understand the chronology of events. 1
  • @
    @rameshrasoori46694 years ago చాలా విలువైన సమాచారం ఇచ్చారు త్రిమూర్తులు.. ఎంత నష్ట పోయాము పోనీ ఇప్పుడున్న ఆ 10% కూడా పూర్తీగా జీర్ణం చేసుకోవడానికి ఎన్ని జన్మలు కావాలో..
    *ఆలసులు మందబుద్ధియుతులు అల్ప తరాయువు లుగ్రరోగ సం
    కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియు జేయజాలరు రీ
    కలియుగమందు మానవులు, గావున నెయ్యది సర్వసౌఖ్యమై
    యలవుడు ? నేమిటిం బొడుము నాత్మకు శాంతి మునీంద్రా ! చెప్పవే?
    తా ll ఈ కలియుగంలో మానవులందరూ సోమరులు మందబుద్ధి కలవారు . అల్పమైన ఆయువు కలవారు . భయంకరమైన రోగాలతో భాదపడేవారు , మంద భాగ్యలు మంచి పనులు ఏమీ చెయ్యలేరు ఇట్టి స్థితిలో ఈ కలియుగంలో మానవులకు ఏమి చేస్తే బాగుంటుంది? ఆత్మశాంతి దేనివలన లభ్యమౌతుంది ? మునీంద్రా మాకు దయచేసి చెప్పండి అనే పద్యం ఎందుకు చెప్పారో మీరు ఇచ్చిన విశ్లేషణ చూస్తే మన జ్ఞాన స్థితి తెలుస్తుంది...
    ...
    2
  • @
    @yarlarani57794 years ago Prasad is Shiva, Lalit is Vishnu, Raju Garu Brahma, we are feeling like wise.
    May God Bless all of you. All We will recommend you to Rajya Sabha.
    From B.V. Ganesh,
    ...
  • @
    @manc16394 years ago you can control all audios and video. so display the person who asked question and the person answering. 1
  • @
    @user-uc9fs5hh8c4 years ago ✔వేదాలు - * ✔ఋగ్వేదం (మొత్తం 21 శాఖలు, లుప్తమయినవి 19, వున్నవి 2 ) - 10 మండలాలు, 85 అనువాకాలు, 1028 సూక్తాలు, 10,589 మంత్రాలు, ✔ (కృస్ట్న) యజుర్వేదం ( మొత్తం 86 శాఖలు, లుప్తమయినవి 82, వున్నవి 4), ✔(శుక్ల) యజుర్వేదం ( మొత్తం 17 శాఖలు, లుప్తమయినవి 15 , వున్నవి 2), 40 అధ్యాయాలు, 1975 మంత్రాలు. ✔ సామవేదం ( మొత్తం 1000 శాఖలు, లుప్తమయినవి 997, వున్నవి 3), 1875 మంత్రాలు. * ✔అధర్వణవేదం ( మొత్తం 9 శాఖలు, లుప్తమయినవి 7, వున్నవి 2), 10 మండలాలు, 20 కాండలు, 5977 మంత్రాలు. ** అన్ని వెదాల్లో కలిపి 20,416 మంత్రాలు
    ✔వేద భాగాలు - సమ్హితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు
    ✔వేదాంగాలు లేదా షడంగాలు - శిక్ష, వ్యాకరణము,కల్పము, చందస్సు, జ్యొతిష్యము, నిరుక్తము
    ✔వేదానికి ఇతర నామాలు / పేర్లు - 1. శృతి 2.. అనుశ్రవము 3. త్రయీ 4.ఆమ్నాయము 5. సమామ్నాయము 6.చందం 7. స్వాధ్యాయం 8.ఆగమం 9.నిగమం
    ✔ఉపవెదాలు - ధనుర్వేదము (యుద్ధ విద్య), గాంధర్వ వేదము (కళలు), శిల్పవేదం (నిర్మాణ విద్య) , ఆయుర్వేదం (వైద్య విద్య)
    ✔ ఉపనిషత్త్లు 1108; అందులో 108 ప్రధానమయినవి. వాటిలో విస్శిస్టమయినమి 10. 1ఈశావాస్యోపనిషత్ 2. కేనోపనిషత్ 3.కఠొపనిషత్ 4. ప్రశ్నోపనిషత్ 5. ముండకోపనిషత్ 6.మాండ్యూకోపనిషత్ 7.తైత్తీరీయోపనిషత్ 8.ఐతరేయోపనిషత్ 9. ఛాందొగ్యోపనిషత్ 10. బృహదారణ్యకోపనిషత్.
    ✔**అష్టాదశ పురాణాలు
    - 1.బ్రహ్మ పురాణము 2. పద్మ 3.విష్ట్ను 4.శివ 5.లింగ 6.గరుడ 7.నారద 8.భాగవత 9.అగ్ని 10.స్కంద 11. భవిష్య 12.బ్రహ్మవైవర్త 13.మార్కండేయ 14.వామన 15.వరాహ 16 మత్య 17.కూర్మ 18 బ్రహ్మాండ పురాణములు
    *✔*అష్టాదశ ఉపపురాణాలు 1. ఆది 2. నారశిమ్హ 3.స్కంద 4.శివధర్మ 5.దుర్వాస 6. నారదోక్త 7. కపిల
    8.వామన 9. ఔసనస 10. బ్రహ్మాండ 11.వరుణ 12. కాలికా 13. మహేశ్వర 14. సాంబ 15. సౌర 16.పరాశర 17.మారీచ 18.భాస్కర పురాణములు
    *✔*అష్టాదశ ఔపపురాణాలు 1. సనత్కురామ 2.బృహన్నారదీయ 3. ఆదిత్య 4.మానవ 5.నందికేస్వర 6.కౌర్మ 7.భాగవత 8. వశిస్ట 9.భార్గవ 10.ముద్గల 11.కల్కి 12.దేవీ 13.మహా భాగవత 14.బృహద్ధర్మ 15. పరానంద 16.పశుపతి 17. వహ్ని 18.హరివంశ
    ఇవికాక
    ✔*బ్రహ్మ సూత్రాలు - 4 అధ్యాయాలు 545 సూత్రములతో
    ✔*వైదిక దర్శనాలు - దర్శనం-ఋషి -- 1.న్యాయము - గౌతమ; 2.వైషెషికము-కణాద; 3.సాంఖ్యము-కపిల; 4.యోగము-పతంజలి; 5.పూర్వ మీమాంస -జైమినాచార్యులు; 6.ఉత్తర మీమాంస (వేదాంతం) - బాదరాయణాచార్యులు.
    ✔**అవైదిక దర్శనాలు- లోకాయుత దర్శనం (చర్వాక); జైన దర్శనం; బౌద్ధ దర్శనం;
    శ్రీమద్ భగవద్గీత - 18 అధ్యాయాలు- 700 శ్లోకాలు; శ్రీక్రిష్ట్నుడు - 574 శ్లో - అర్జునుడు 84 శ్లో - సంజయుడు - 41 శ్లో ద్రుతరాస్ట్రుడు - 1 శ్లో
    ...
    2
  • @
    @kondalaraob39364 years ago మీరు చెబుతున్న విషయం చాలా మంది హిందువులకు తెలిసిన అంశమే, హిందూ మతం గ్రంథాలు అన్ని ఈ హిందూ దేశంలోని అత్యధిక హిందువులకు అర్థం కాని సంస్కృత భాషలోనే ఉన్నవి. మనం ఏదైతే గ్నానం అంతా ఉంది అంటున్నామో ఆ మూల గ్రంథాలు కేవలం కొందరు మైనారిటీ హిందువుల ఆధిపత్యంలోనే ఈనాటికీ ఉంది, అందుకే నేటికీ అత్యధిక హిందువులు ఏవో ప్లాట్ ఫాం మీద దొరికే అనామకులు అనువాదం చేసిన పుస్తకాలు చదువుకుంటున్నారు. ఇప్పటికైనా సర్వ ధోనీని సంస్కృత విద్యావిధానం తీసుకుని వచ్చి హిందూలందరికి సంస్కృత భాష నేర్పాలి అప్పుడే మన మతం గొప్పతనం అందరికీ సరైన విధంగా అర్థం అవుతుంది. ఇక వేరే మతం మార్గాలవైపు కన్నెత్తి చూడరు నిజమైన సంపూర్ణ హిందూ సమాజం మన దేశంలో ఏర్పడుతుంది. ... 3
  • @
    @raodulla82164 years ago Varna Ashrama dharma is TOTALLY different from the caste system.
    Skanda Purana Vol.18 Book VI , Nagar Kanda , Chapter 239 , ( Efficacy of Adoration , Penance etc.) Verse 31-34
    जन्मना जायते शूद्रः संस्कारात् द्विज उच्यते।
    शापानुग्रहसामर्थ्यं तथा क्रोधः प्रसन्नता ।|31-34||
    ...
  • @
    @RaviKumar-ny1hn4 years ago త్రిమూర్తులకు ఒక విన్నపము. కొ౦చె౦ తక్కువ నిడివి వు౦డేట్లు చూడ౦డి...
  • @
    @subrahmanyamprayaga51104 years ago Yajurvedam yenni parts? You are giving an exhaustive information. Thanks sir
  • @
    @raodulla82164 years ago Vedas were not written, those were transmitted from generation to generation via memorizing. Gorrelaki entha cheppinaa understand chesukoleru
  • @
    @srinivasa36154 years ago Namaskaram, Bhaskar Raju garu chala dhanyawadalu. Alage meeru Christian missionaries schools lo jarige matha pracharam gurinchi oka video cheyagalru ani manavi. Mana Hindu parents Christian schools lo valla pillalni admit chesthe elanti christian religion effects valla meeda padathayo vivarinchandi. Mana hinduvulu valla pillalni Hindu samskruti, acharalu nerpinchi, kapade schools, Gurukul lo admit cheselaga andaraki awareness kalpinchindi. Hare Krishna Hare Rama ...
  • @
    @venkatasuresh92484 years ago నమస్కారం అండి హిందువులకి ప్రమాణ గ్రంధం తెల్లిధు
    సనాతన ధర్మం కి వేదం ప్రమాణం కేవలం వేదం మాత్రమే ప్రమాణం బ్రాహ్మణ కుల పరమైన పురాణాలు కాదు
    3
  • @
    @azimuddinbasha68604 years ago త్రిమూర్తులు నమస్తె,ఖురాను లో మొత్తం ఒక లక్ష ఇరువది నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చి పోయారు అని వుంది.అటువంటప్పుడు ఇస్లామును ఒక వేయి లేక రెండు వేల వత్సరముల మతము అని ఎలా అనగలరు? అందుకే ఇది కూడా సనాతన ధర్మం అని అనవచ్చును.కాకపోతె ఒక్కొక్క ప్రవక్త గురించి సువిషదంగా చెప్పకుండా,వారందరు చెప్పిన మెయిన్ పాయింట్ అంటే మూలధర్మమైన 'దేవుడు ఒక్కడే' అన్న మాటను ఖురానులో చెప్పబడినది.మీరు అంటున్న మాటనె నేనూ అంటున్నానేమో? లేక నేను అంటున్న మాటనె మీరూ కూడా అంటున్నారేమో? అన్నట్టు వున్నది. తెలియకుండానె మనకు మనం ఒకరినొకరు సమర్థించుకుంటున్నామేమో? అన్నట్లు వున్నది.దీనికి మీరేమంటారు,భాస్కర్ లలిత్ కుమార ప్రసాదులు గారు?
    బాషా
    ...
    1
  • @
    @selvaraj-rs4sg4 years ago మన పాపపుణ్యాల కర్మఫలాలను బట్టే బ్రహ్మరాత ఉంటుంది .... బ్రహ్మరాతను బట్టి మనం కర్మలు నిర్వహించడము అనేది ఉండదు ...
  • @
    @SunilKumarTelugu4 years ago Hinduphobic Sakshi నవీన, yesu జన్మ (Stabilize)రహస్యం ఇదేనా🤣🤣
    ... 1

    🤣🤣
    ... 1
  • @
    @user-uc9fs5hh8c4 years ago 😂😆😁🤣బైబిల్ని ఒకడు విమర్సించనక్కరలేదు.. 66 పుస్తకాల బైబిల్ వాడు 77 పుస్తకాల వాణ్ణి .. 77 పుస్తకాల వాడు 66 పుస్తకాల వాణ్ణి.. వీళ్ళిద్దరూ 88 పుస్తకాల
    వాణ్ణి.. వీళ్ళు ముగ్గురూ 43 పుస్తకాల వాళ్ళ్నీ .. తిట్టుకుంటారు.. ఇక వెరెవాడెవడో తిట్టడానికి అవకాశం ఎక్కడ? 🤣😁😆😂.. ఏది ఎమయినప్పటికీ బబిల్ పనికిరాని పుస్తకం అనే కిరస్తానీలే చెపుతున్నారు.. 🤣😁😆😂 ...
    1
  • @
    @raodulla82164 years ago Please don't waste time talking to guys like Prakash. Please continue. Those guys can never ever understand. Vedas were not written as transmitted via memorization. Some of the families took the responsibilities of some branches of Vedas, protected, transmitted via memorization. When those families were broken the continuation of those branches disappeared. ...
  • @
    @raketlachiru18904 years ago అన్నా... దేవున్ని నిరూపించాలని కష్టపడకండి. హిందూమతం నువ్వెటెళ్ళితే అటు నువ్వు భయపడకుండా ఉండాలని దేవున్ని చూపింది. దైవం సర్వాంతర్యామి అని చెట్టు పుట్టలో కూడా దేవున్ని చూపి ధైర్యం నింపింది. నాలుగు గోడల మధ్య నాలుగు మాటలతో బతికే క్రైస్తవులకు నిరూపించాల్సిన ఖర్మ పట్టలేదు. మనవాళ్ళు రాత్రనక అడవిలో పంటపొలాల్లో బతుకుతున్నప్పుడు దేవున్నే పక్కన చూపి ధైర్యం నింపి బతుకునిస్తున్న గొప్ప మతమన్నా హిందూమతం. ...
  • @
    @user-uc9fs5hh8c4 years ago 2 గంటల సినెమాకు 200/- టిక్కెట్ కొంటారు.. 3 గంటల విజ్ఞాన సహితమైన 4 X 3 గంటల ఈ విశ్లేషణకు నెలకు 200/- ఇవ్వలేరా? 3
  • @
    @gurunadhkimudu29754 years ago జై శ్రీరామ్ త్రిమూర్తులకు
    నాకు ఒక క్రైస్తవుడు ఒక ప్రశ్న అడిగాడు sir అది ఏమిటంటే రాముడు ఏలా పుట్టాడు అని నాకు కొంచెం వివరించగలరు please sir