Duration 8:4

Chinta Chiguru Royyalu | చింత చిగురు పచ్చి రొయ్యలు కూర | chinta chiguru prawns curry .

277 watched
0
5
Published 25 Jun 2021

జూన్ నెలలో మాత్రమే దొరికే చింత చిగురు ని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ చింత చిగురు లో C విటమిన్ పుష్కలంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మరి ఈ చింత చిగురు తో అనేక recipes చేసుకోవచ్చండి అందులో ముఖ్యంగా పప్పు చింత చిగురు, చింత చిగురు పచ్చి రొయ్యలు కూర , మరి ఈ వీడియో లో గోదావరి జిల్లా ఫేమస్ చింత చిగురు పచ్చి రొయ్యలు కూర రుచిగా ఎలా చేయాలో చూద్దామా!!!! hi friends , In this video iam sharing " how to make chinta chiguru Royyalu curry " కావలసిన పదార్థాలు : శుభ్రం చేసిన రొయ్యలు - 1/2 కిలో చింత చిగురు - 200 grams ఉల్లి పాయలు - 4 పచ్చి మిరపకాయలు -4 కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ సాల్ట్ ధనియాల పొడి - 1 tea spoon జీల కర్ర పొడి - 1/2 tea spoon పసుపు కారం - 1 స్పూన్ oil తగినంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక like చేయండి. మీరు ఇంత వరకూ మా channel ను subscribe చేసుకొనట్లైతే మరిన్ని videos కోసం వెంటనే subscribe చేసుకోండి. thanq 🌹🌹 thanks for watching , v channel by venu. Chinta Chiguru Royyalu చింత చిగురు పచ్చి రొయ్యలు Chinta Chiguru Prawns Curry #ChintaChiguruRoyyalu #ChintaChiguruPrawns #PrawnsCurryinTelugu #chintachigururoyyalakura #chinthachigururecipesinTelugu #ChinthaChiguru #TenderTamarindLeaves #GodavariSpecialPrawnscurry #AndhraPrawnsCurry #PrawnsRecipes #PrawnsCurryinTelugu

Category

Show more

Comments - 1