Duration 21:38

అధిక బరువు తగ్గించే 15 డేస్ డైట్ ప్లాన్ 50 కిలోలైనా తగ్గొచ్చు | Healthy Diet Plan | Dr Ram Chandra |

889 789 watched
0
13.4 K
Published 13 May 2019

అధిక బరువు తగ్గించే 15 డేస్ డైట్ ప్లాన్ 50 కిలోలైనా తగ్గొచ్చు | Healthy Diet Plan | Dr Ram Chandra | For More Interesting videos Subscribe us on ►/c/HEALTHMANTRAA ఇలాంటి డైట్ ప్లాన్ ఎప్పుడూ చూసి ఉండరు | Healthy Diet Plan | Dr Ram Chandra| Dr Ram Chandra Videos | Siddharta Yoga| Dr Ram| Dr RamaChandra Rao| Ram Diet| Ramachandra Diet Plan| Dr RamChandra Rao #DrRamChandra#DrRam#RamDiet ప్రకృతి వైద్యంలో విశేష అనుభవజ్ఞులు. సిద్దార్థ యోగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వైద్య రంగంలో సుధీర్ఘకాలంగా ఉచితంగా తమ సేవలను అందిస్తున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఎప్పుడు ఏ అనారోగ్యం పాలవుతామో తెలియదు. వైద్యం అంటేనే లక్షల ఖర్చన్నట్లు మారి పోయింది. దీంతో ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandra Rao ఇలా తెలియచేస్తున్నారు. లేటెస్ట్ హెల్త్ అప్ డేట్స్ కోసం.. వైద్య నిపుణుల సూచనలు, సలహాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి https://t.me/joinchat/Lwc4uBXUF5hjBEqCd_nqXA టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Category

Show more

Comments - 1544